- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శ్రీవారి సేవలో మధ్యప్రదేశ్ సీఎం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాదనీరాజనం వేదికపై సుందరకాండ పఠనంలో పాల్గొన్నారు. దేశం స్వయం సమృద్ధి సాధించాలని.. కరోనా నుంచి దేశం విముక్తి పొందాలని శ్రీవారిని కోరుకున్నానని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆత్మనిర్భర్ మధ్యప్రదేశ్ దిశగా ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు.
Next Story