- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మధుసూదనాచారి
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఆదివారం తన చాంబర్లో ఎమ్మెల్సీగా మధుసూదనాచారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్ర కరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద మధుసూదనాచారి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సెక్రటరీ నరసింహాచారి, […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఆదివారం తన చాంబర్లో ఎమ్మెల్సీగా మధుసూదనాచారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్ర కరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద మధుసూదనాచారి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సెక్రటరీ నరసింహాచారి, టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Next Story






