- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాయకత్వ మార్పు అవసరం : మధుయాష్కీ
<p>దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు ఉండవచ్చునని సీనియర్ లీడర్ మధుయాష్కీ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా ఒక్కరే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, దీనిపై హై కమాండ్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పు తప్పనిసరి అని మధుయాష్కీ అభిప్రాయం వ్యక్తంచేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు ఉండవచ్చునని సీనియర్ లీడర్ మధుయాష్కీ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా ఒక్కరే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, దీనిపై హై కమాండ్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పు తప్పనిసరి అని మధుయాష్కీ అభిప్రాయం వ్యక్తంచేశారు.
Next Story






