దుల్కర్‌ను చూసి జెలస్ ఫీలవుతున్న మాధవన్

by  |
దుల్కర్‌ను చూసి జెలస్ ఫీలవుతున్న మాధవన్
X

దిశ, సినిమా : హీరో దుల్కర్ సల్మాన్ న్యూ ఫిల్మ్ ‘సెల్యూట్’ టీజర్ సోషల్ మీడియాలో బెస్ట్ రెస్పాన్స్ అందుకుంటోంది. దుల్కర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న సినిమా టీజర్‌పై సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తుండగా, దుల్కర్ అండ్ టీమ్ టాలెంట్‌కు హీరో మాధవన్ కూడా కాంప్లిమెంట్స్ అందించారు. ‘వాట్ ఏ రాకింగ్ టీజర్ గాయ్స్.. మరో క్లాసిక్. మీ టీమ్‌ను చూసి జెలస్ ఫీల్ అవుతున్నా.. ఆల్ ది వెరీ బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. కాగా దీనికి క్విక్ రిప్లై ఇచ్చిన దుల్కర్.. ‘థాంక్యూ సో మచ్.. మీకు ఈ సినిమా చూపించేందుకు వెయిట్ చేయలేకపోతున్నా. ‘రాకెట్రీ’ ఎపిక్ ఫిల్మ్‌లా కనిపిస్తోంది. సో ఇంటర్నేషనల్’ అని మాధవన్ లేటెస్ట్ ఫిల్మ్ ట్రైలర్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.

https://twitter.com/dulQuer/status/1379301676524441604?s=20

Next Story

Most Viewed