- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలపై భారం మోపేందుకే ఎల్ఆర్ఎస్..!
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: ఎల్ఆర్ఎస్ అంటే పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపడమేనని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు. ప్రజలు పన్నులు కట్టలేక భూములు వదులుకునే పరిస్థితి ఉందన్నారు. కరోనా సమయంలో ఈ స్కీమ్ వల్ల ప్రజలపై భారం పడుతోందని అన్నారు. ప్రైవేటు టీచర్లు, ఉద్యోగులకు ఉపాధి కల్పించాలని కోదండరామ్ కోరారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనని, ఉద్యోగులు, రైతుల హక్కులకు భంగం కలగొద్దన్నారు. వీఆర్వోలను బాధ్యులను చేయవద్దని కోదండరామ్ సూచించారు.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: ఎల్ఆర్ఎస్ అంటే పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపడమేనని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు. ప్రజలు పన్నులు కట్టలేక భూములు వదులుకునే పరిస్థితి ఉందన్నారు. కరోనా సమయంలో ఈ స్కీమ్ వల్ల ప్రజలపై భారం పడుతోందని అన్నారు. ప్రైవేటు టీచర్లు, ఉద్యోగులకు ఉపాధి కల్పించాలని కోదండరామ్ కోరారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనని, ఉద్యోగులు, రైతుల హక్కులకు భంగం కలగొద్దన్నారు. వీఆర్వోలను బాధ్యులను చేయవద్దని కోదండరామ్ సూచించారు.
Next Story






