- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలి :టీడీపీ
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మేడ్చల్: సామాన్యులకు భారంగా తయారైన ఎల్ఆర్ఎస్ను తక్షణమే రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఉప్పల్, మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్లలోని సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కార్యాలయాల వద్ద టీడీపీ ఆందోళన చేపట్టింది. ఎల్ఆర్ఎస్ను సీఎం కేసీఆర్ వెంటనే రద్దు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఎల్ఆర్ఎస్ వసూళ్ల పేరిట ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు.</p>

X
దిశ ప్రతినిధి, మేడ్చల్:
సామాన్యులకు భారంగా తయారైన ఎల్ఆర్ఎస్ను తక్షణమే రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఉప్పల్, మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్లలోని సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కార్యాలయాల వద్ద టీడీపీ ఆందోళన చేపట్టింది. ఎల్ఆర్ఎస్ను సీఎం కేసీఆర్ వెంటనే రద్దు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఎల్ఆర్ఎస్ వసూళ్ల పేరిట ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు.
Next Story






