- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 70,193
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్అర్ఎస్‌కు శనివారం నాటికి 70,193 దరఖాస్తులు అందాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో 22,928 దరఖాస్తులు, మున్సిపల్ కార్పొరేషన్లలో 16,912, మున్సిపాలిటీల్లో 30,353 దరఖాస్తులు రాగా మొత్తం 70,193 అందినట్టు అధికారులు వెల్లడించారు. వీటితో మొత్తం ఆదాయం రూ. 7.12 కోట్లు ఖజానాకు చేరినట్టు అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్అర్ఎస్‌కు శనివారం నాటికి 70,193 దరఖాస్తులు అందాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో 22,928 దరఖాస్తులు, మున్సిపల్ కార్పొరేషన్లలో 16,912, మున్సిపాలిటీల్లో 30,353 దరఖాస్తులు రాగా మొత్తం 70,193 అందినట్టు అధికారులు వెల్లడించారు. వీటితో మొత్తం ఆదాయం రూ. 7.12 కోట్లు ఖజానాకు చేరినట్టు అధికారులు వెల్లడించారు.
Next Story






