- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 25 న ఎల్‌పీసెట్ పరీక్ష.. ఫలితాలు ఎప్పుడంటే ?
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్‌పీ సెట్ పరీక్షా తేదీని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్ అండ్ ట్రైనింగ్ ప్రకటించింది. ఈ నెల 25న పరీక్షను నిర్వహిస్తున్నట్టుగా వారు తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష కొనసాగనున్నట్టు కన్వీనర్ శ్రీనాథ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో పక్కగా కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించి విధిగా శానిటైజర్లు వినియోగించాలని సూచించారు. అలాగే గంట ముందుగానే పరీక్షా […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్‌పీ సెట్ పరీక్షా తేదీని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్ అండ్ ట్రైనింగ్ ప్రకటించింది. ఈ నెల 25న పరీక్షను నిర్వహిస్తున్నట్టుగా వారు తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష కొనసాగనున్నట్టు కన్వీనర్ శ్రీనాథ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో పక్కగా కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించి విధిగా శానిటైజర్లు వినియోగించాలని సూచించారు. అలాగే గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల తరువాత ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Next Story






