- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంపు
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 14.2 కిలోల సిలిండర్‌పై ఢిల్లీలో ఆదివారం రూ. 50 పెరిగింది. సోమవారం నుంచి సిలిండర్ ధర రూ. 769కి చేరనుంది. ఈ నెలలో ఎల్‌పీజీ గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. రాయితీయేతర గ్యాస్ సిలిండర్‌లపై ఈ నెల 4న నాలుగు మెట్రో సిటీల్లో రూ. 25 చొప్పున పెరిగింది. ఒకవైపు పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ సామాన్యుల నడ్డి విరిచేలా గ్యాస్ మొద్దు ధర […]</p>

X
న్యూఢిల్లీ: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 14.2 కిలోల సిలిండర్‌పై ఢిల్లీలో ఆదివారం రూ. 50 పెరిగింది. సోమవారం నుంచి సిలిండర్ ధర రూ. 769కి చేరనుంది. ఈ నెలలో ఎల్‌పీజీ గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. రాయితీయేతర గ్యాస్ సిలిండర్‌లపై ఈ నెల 4న నాలుగు మెట్రో సిటీల్లో రూ. 25 చొప్పున పెరిగింది. ఒకవైపు పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ సామాన్యుల నడ్డి విరిచేలా గ్యాస్ మొద్దు ధర పెరిగింది. వరుసగా ఆరో రోజూ నాలుగు ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు పెరిగాయి. సుమారు 30 పైసల పెంపుతో ఆల్ టైం రికార్డు ధరలతో పెట్రోలు, డీజిల్ ఇంధనాలు దూసుకుపోతున్నాయి.
Next Story






