- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG సిలిండర్ వినియోగదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధర
<p>దిశ, వెబ్‌డెస్క్ : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరోసారి షాక్ తగిలింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఈ నెల కూడా పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100.50 పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,101లకు చేరుకుంది. ఇదిలా ఉండగా వంట గ్యాస్ సిలిండర్, 14.2కేజీ, 5కేజీ, 10కేజీల కమర్షియల్ సిలిండర్ల ధరలు అలాగే కొనసాగుతున్నాయి. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరోసారి షాక్ తగిలింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఈ నెల కూడా పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100.50 పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,101లకు చేరుకుంది.
ఇదిలా ఉండగా వంట గ్యాస్ సిలిండర్, 14.2కేజీ, 5కేజీ, 10కేజీల కమర్షియల్ సిలిండర్ల ధరలు అలాగే కొనసాగుతున్నాయి. వాటి ధరల్లో పెంపు లేదని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. అయితే.. నవంబరు 1న 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కసారిగా రూ. 266 పెరిగిన విషయం తెలిసిందే.
- Tags
- hike
- Lpg Cylinder
Next Story






