- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్పీ సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి తాజాగా ఓ ప్రకటన చేసింది. పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం నిర్వహించే ఎల్పీ సెట్ పరీక్షలను సెప్టెంబర్ 6న నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే, జూలై 5న ఈ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి తాజాగా ఓ ప్రకటన చేసింది. పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం నిర్వహించే ఎల్పీ సెట్ పరీక్షలను సెప్టెంబర్ 6న నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే, జూలై 5న ఈ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది.
Next Story






