తెలుగు రాష్ట్రాల్లో చలిపంజా

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఇరు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండడంతో తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. ఇక విశాఖ ఏజెన్సీలీ చలితీవ్రత పెరిగింది. పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. పాడేరు 12, మినుములూరు 12, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.</p>

తెలుగు రాష్ట్రాల్లో చలిపంజా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఇరు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండడంతో తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. ఇక విశాఖ ఏజెన్సీలీ చలితీవ్రత పెరిగింది. పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. పాడేరు 12, మినుములూరు 12, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.

Next Story