- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగాళాఖాతంలో అల్పపీడనం
by Shyam |
<p>ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది బలపడేందుకు ఉపరితల ద్రోణి సహాయపడుతుందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. దీనికి అల్పపీడనం తోడైతే రానున్న రెండు మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిశాయి.</p>

X
ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది బలపడేందుకు ఉపరితల ద్రోణి సహాయపడుతుందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. దీనికి అల్పపీడనం తోడైతే రానున్న రెండు మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
Next Story






