- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. ప్రేమికులు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు ప్రేమికులు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించే ధైర్యం సరిపోక ప్రాణాలు తీసుకున్నారు. తమ ప్రేమను ఇంట్లోని పెద్దవారు అంగీకరించరనే భయమే వారిని ఆత్మహత్యకు ప్రేరేపించింది. ఈ నేపథ్యంలోనే గత రెండ్రోజుల కింద ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈ ఘటనలోని హైదరాబాద్‌లోని నార్సింగిలో చోటుచేసుకుంది. మృతులను సంపత్, పార్వతిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. విషయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు ప్రేమికులు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించే ధైర్యం సరిపోక ప్రాణాలు తీసుకున్నారు. తమ ప్రేమను ఇంట్లోని పెద్దవారు అంగీకరించరనే భయమే వారిని ఆత్మహత్యకు ప్రేరేపించింది. ఈ నేపథ్యంలోనే గత రెండ్రోజుల కింద ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు.
ఈ ఘటనలోని హైదరాబాద్‌లోని నార్సింగిలో చోటుచేసుకుంది. మృతులను సంపత్, పార్వతిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలియడంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story






