- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకాశంలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో ఓ జంట రైల్వే పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ప్రేమ జంటగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే అదే ప్రాంతంలో మరో జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో ఓ జంట రైల్వే పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ప్రేమ జంటగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే అదే ప్రాంతంలో మరో జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






