" Love Today " సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్స్ !

by Disha Web Desk 10 |
 Love  Today   సినిమా  తొమ్మిది రోజుల  కలెక్షన్స్ !
X

దిశ , వెబ్ డెస్క్ : ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా " లవ్ టుడే ". ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇవాన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పతి ఎస్ గణేష్ , కల్పతి ఎస్ సురేష్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. నవంబర్ 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా " శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ " పతాకం పై విడుదల చేశారు. ఈ సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - రూ. 02.82 Cr

సీడెడ్ - రూ. 1.05 L

ఆంధ్ర - రూ. 02.13 Cr

ఏపీ + తెలంగాణ - రూ. 06.00 Cr

" లవ్ టుడే " సినిమా తెలుగులో రూ.2.35 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి సూపర్ హిట్ అయి.. కలెక్షన్స్‌లో ముందుకు దూసుకెళ్తుంది. ఈ సినిమా మొదటి రోజు మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకొని.. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సూపర్ హిట్ లిస్టులో నిలిచించి. ఈ సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్స్ రూ.06.00 కోట్లను కలెక్ట్ చేసింది.


Also Read......

మహేష్ కి విలన్ గా బాలీవుడ్ హీరో Saif Ali Khan..


Next Story

Most Viewed