- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోడకొండ వాటర్ ఫాల్స్ వద్ద 'లవ్ స్టోరీ' టీమ్ సందడి..!
by Vadlamudi Anukaran |
<p>టాలీవుడ్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఫిదా’ లాంటి హిట్ సినిమా తర్వాత ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే ఫీల్ గుడ్ మూవీ అనే మార్క్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమా […]</p>

X
టాలీవుడ్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఫిదా’ లాంటి హిట్ సినిమా తర్వాత ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే ఫీల్ గుడ్ మూవీ అనే మార్క్‌ను సొంతం చేసుకుంది.
అయితే ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడ – బోడకొండ వాటర్ ఫాల్స్ వద్ద చిత్రీకరణ జరిపారు. చుట్టూ పచ్చటి ప్రకృతి సౌందర్యంతో ఆకట్టుకునే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చిత్రయూనిట్ సందడి చేశారు.
Next Story






