- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమజంట ఆత్మహత్య
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని బల్లూర్ మండలం బిల్లకల్ గ్రామ సమీపంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామ శివారులోని అటవీశాఖ చెక్‌పోస్టు దగ్గర్లో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసునమోదు చేసుకున్నారు. మృతులు అనిల్(23), అఖిల(19)గా గుర్తించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని బల్లూర్ మండలం బిల్లకల్ గ్రామ సమీపంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామ శివారులోని అటవీశాఖ చెక్‌పోస్టు దగ్గర్లో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసునమోదు చేసుకున్నారు. మృతులు అనిల్(23), అఖిల(19)గా గుర్తించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
Next Story






