- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కానరాని లోకాలకు ప్రేమ జంట !
<p>దిశ,వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ వద్ద ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. యువతి, యువకుడు అన్నంలో పురుగుల మందు కలుపుకొని తిని లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. మృతులను నారాయణపేట జిల్లా నర్వ మండలం కుమార్ లింగంపల్లి వాసులుగా గుర్తించారు. చేతికి అందివచ్చిన పిల్లలు ప్రేమ విషయంలో ప్రాణాలు తీసుకోవడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ వద్ద ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. యువతి, యువకుడు అన్నంలో పురుగుల మందు కలుపుకొని తిని లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. మృతులను నారాయణపేట జిల్లా నర్వ మండలం కుమార్ లింగంపల్లి వాసులుగా గుర్తించారు. చేతికి అందివచ్చిన పిల్లలు ప్రేమ విషయంలో ప్రాణాలు తీసుకోవడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






