- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బావిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో మరో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన గార్ల మండలం వడ్లతండాలో చోటు చేసుకుంది. వడ్లతండా సమీపంలోని బావిలో పడి గుర్తు తెలియని ప్రేమ జంట ఆత్మహత్య చేసకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో మరో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన గార్ల మండలం వడ్లతండాలో చోటు చేసుకుంది. వడ్లతండా సమీపంలోని బావిలో పడి గుర్తు తెలియని ప్రేమ జంట ఆత్మహత్య చేసకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






