- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమ తెచ్చిన లొల్లి..
<p>దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా మాచర్లలో ఓ ప్రేమ వివాదం ఘర్షణకు దారితీసింది. కొంత కాలం నుంచి నక్కా వెంకటరెడ్డి పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. కానీ నక్కా వెంకటరెడ్డి యువతిని కలవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు వెంకటరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వివాదం కాస్త పెరిగి ఇరువర్గాల మధ్య పరస్పర దాడులకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా మాచర్లలో ఓ ప్రేమ వివాదం ఘర్షణకు దారితీసింది. కొంత కాలం నుంచి నక్కా వెంకటరెడ్డి పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. కానీ నక్కా వెంకటరెడ్డి యువతిని కలవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు వెంకటరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వివాదం కాస్త పెరిగి ఇరువర్గాల మధ్య పరస్పర దాడులకు కారణమైంది. ఈ ఘర్షణలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
Next Story






