- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cute Birds: చక్కని చిలుక తోడుంటే..
<p>దిశ ప్రతినిధి, మెదక్: మనుషుల మధ్యే కాదు.. పక్షుల మధ్యలోనూ ప్రేమానురాగాలు ఉంటాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఫొటో. సిద్దిపేట జిల్లా బూరుగుపల్లి గ్రామంలోని ఓ తాటి చెట్టు మధ్యలో ఒక చిలక కోసం మరో చిలక కష్ట పడుతున్న దృశ్యాన్ని ‘దిశ’ ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఈ చిత్రంలో చెట్టు తొర్రలో ఉన్న తోటి చిలుక కోసం ఎక్కడెక్కడో తిరిగి గింజలు తీసుకొచ్చింది మరో చిలక. చెట్టు తొర్రలో ఉన్న చిలుకను బయటకు పిలిచి, ఆప్యాయంగా […]</p>

X
దిశ ప్రతినిధి, మెదక్: మనుషుల మధ్యే కాదు.. పక్షుల మధ్యలోనూ ప్రేమానురాగాలు ఉంటాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఫొటో. సిద్దిపేట జిల్లా బూరుగుపల్లి గ్రామంలోని ఓ తాటి చెట్టు మధ్యలో ఒక చిలక కోసం మరో చిలక కష్ట పడుతున్న దృశ్యాన్ని ‘దిశ’ ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఈ చిత్రంలో చెట్టు తొర్రలో ఉన్న తోటి చిలుక కోసం ఎక్కడెక్కడో తిరిగి గింజలు తీసుకొచ్చింది మరో చిలక. చెట్టు తొర్రలో ఉన్న చిలుకను బయటకు పిలిచి, ఆప్యాయంగా ఆ చిలుకకు తినిపించింది. ఈ చిత్రాన్ని చూసినవారందరూ ఇలాంటి తోడు ఉంటే.. ప్రతీ కుటుంబం సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నారు.
Next Story






