విషాదం: చిన్నారులపైకి దూసుకెళ్లిన లారీ

by Shamantha N |   (  Updated:2020-11-24 06:52:58  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: ఒడిశా రాష్ట్రంలోని నయాగఢ్ జిల్లా చరణ్‎కుల్‎లో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటున్న చిన్నారులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

విషాదం: చిన్నారులపైకి దూసుకెళ్లిన లారీ
X

దిశ, వెబ్‎డెస్క్: ఒడిశా రాష్ట్రంలోని నయాగఢ్ జిల్లా చరణ్‎కుల్‎లో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటున్న చిన్నారులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story