- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ బైక్ ఢీ.. ఒకరు మృతి
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని అలంపూర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే..అలంపూర్ చౌరస్తా నుంచి కర్నూల్‌కు బైకుపై సిలిండర్ పెట్టుకుని వెళుతున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ :
జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని అలంపూర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే..అలంపూర్ చౌరస్తా నుంచి కర్నూల్‌కు బైకుపై సిలిండర్ పెట్టుకుని వెళుతున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






