- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్బీనగర్లో లారీ బీభత్సం
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని ఎల్బీనగర్లో లారీ బీభత్సం సృష్టించింది. ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో కార్మికురాలు అంజమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను స్ధానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని ఎల్బీనగర్లో లారీ బీభత్సం సృష్టించింది. ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో కార్మికురాలు అంజమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను స్ధానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






