- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద కానిస్టేబుల్‌పై దాడి
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ సాలూరు అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న జీవన్ అనే కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. మంగళవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా పంజాబ్‌కు చెందిన లారీ డ్రైవర్ గురుప్రీత్ సింగ్ అతనిపై కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తలకు బలమైన గాయం అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండుకు పంపించినట్టు బోధన్ రూరల్ పోలీసులు తెలిపారు. Tags: interstate borders, constable […]</p>
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ సాలూరు అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న జీవన్ అనే కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. మంగళవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా పంజాబ్‌కు చెందిన లారీ డ్రైవర్ గురుప్రీత్ సింగ్ అతనిపై కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తలకు బలమైన గాయం అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండుకు పంపించినట్టు బోధన్ రూరల్ పోలీసులు తెలిపారు.
Tags: interstate borders, constable got injured, lorry driver attack with stick
Next Story






