- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్‌టెర్రర్..13మంది మృతి
by Batti.Sumithra |
<p> ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా నాగ్లాఖాంగార్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సును అతివేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో 13మంది మృతిచెందగా మరో 31 మందికి గాయాలయ్యాయి.ఢిల్లీ నుంచి బీహర్ వెళ్తున్నప్రైవేట్ బస్సు ఆగ్రా-లక్నోజాతీయ రహదారిపై ఉండగా లారీ ఢీకొట్టిందని సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 40నుంచి45మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు.క్షతగాత్రులకు మెరుగైన […]</p>

X
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా నాగ్లాఖాంగార్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సును అతివేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో 13మంది మృతిచెందగా మరో 31 మందికి గాయాలయ్యాయి.ఢిల్లీ నుంచి బీహర్ వెళ్తున్నప్రైవేట్ బస్సు ఆగ్రా-లక్నోజాతీయ రహదారిపై ఉండగా లారీ ఢీకొట్టిందని సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 40నుంచి45మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
Next Story






