- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాడైన రాములోరి లగ్గం లడ్డు… అధికారులు ఏం చేశారంటే..!
<p>దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలంలో ఇటీవల శ్రీరామనవమిని పురస్కరంచుకొని రాములోరి కళ్యాణం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఆ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో రాకపోవడంతో, భక్తులకు పంచేందుకు చేసిన దాదాపు 4,260 లడ్డూలు పాడైపోయ్యాయి. దీనిపై విచారణ జరిపిన ఆలయ ఈవో శివాజీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, సంబంధిత ఉద్యోగి నుండి రూ. 85,200 లను రికవరీ చేయ్యాలని అదేశించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలంలో ఇటీవల శ్రీరామనవమిని పురస్కరంచుకొని రాములోరి కళ్యాణం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఆ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో రాకపోవడంతో, భక్తులకు పంచేందుకు చేసిన దాదాపు 4,260 లడ్డూలు పాడైపోయ్యాయి. దీనిపై విచారణ జరిపిన ఆలయ ఈవో శివాజీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, సంబంధిత ఉద్యోగి నుండి రూ. 85,200 లను రికవరీ చేయ్యాలని అదేశించారు.
Next Story






