- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిట్‌గా కనిపించేందుకు డ్రగ్స్ -పాయల్ ఘోష్
<p>దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై స్పందించిన బాలీవుడ్ భామ పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “సినిమా ఇండస్ట్రీలో పార్టీల సమయంలో చాలామంది డ్రగ్స్ వాడుతున్నారు. అలాగని వారంతా డ్రగ్స్ కి బానిసలయ్యారు అనలేము. కొంతమంది సెలెబ్రిటీలు చుట్టూ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో డ్రగ్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. డ్రగ్స్ తీసుకోవడం వలన కొందరు సెలెబ్రిటీలు స్లిమ్ గా, చాలా యాక్టివ్ గా కనిపిస్తారంటూ” ఆమె చేసిన వ్యాఖ్యలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై స్పందించిన బాలీవుడ్ భామ పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “సినిమా ఇండస్ట్రీలో పార్టీల సమయంలో చాలామంది డ్రగ్స్ వాడుతున్నారు. అలాగని వారంతా డ్రగ్స్ కి బానిసలయ్యారు అనలేము. కొంతమంది సెలెబ్రిటీలు చుట్టూ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో డ్రగ్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. డ్రగ్స్ తీసుకోవడం వలన కొందరు సెలెబ్రిటీలు స్లిమ్ గా, చాలా యాక్టివ్ గా కనిపిస్తారంటూ” ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.
Read Also…
Next Story






