ఓటుహక్కు వినియోగించుకున్న ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల..

by Indraja |

ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఓటుహక్కు వినియోగించుకున్న ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల..
X

దిశ వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాగా తన కుటుంబ సభ్యులతో కలసి‌ మంగళగిరి నియోజకవర్గం కాజాలోని పోలింగ్ బూత్‌కు ఆయన వచ్చారు. ఈ క్రమంలో సామాన్య ಓటర్‌లా క్యూలైన్‌లో నిలబడి ಓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

ಓటు చాలా విలువైదని, ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ಓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బార్లు తీరడం చాలా ఆనందం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

Next Story