- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దూసుకుపోతున్న రాహుల్ గాంధీ.. మెజార్టీ ఎంతో తెలుసా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్తా చాటుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి పోటీ చేసిన ఆయన.. ప్రస్తుతం 26 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, రాయబరేలితో పాటు కేరళలోని వాయనాడ్ నియోజకవర్గంలో కూడా ఆయన పోటీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు మొత్తంగా ఎన్డీఏ కూటమి 290 కి పైగా ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇండియా కూటమి 190కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story






