- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చరిత్ర సృష్టించిన కంగనా.. కాంగ్రెస్ కంచుకోటలో అపురూపమైన విజయం
by Malleboina Mahesh |
2024 పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన వారి భారీ విజయం అందుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన వారి భారీ విజయం అందుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మొట్టమొదటి సారి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి అపురూపమైన విజయం సాధించారు. అది కూడా కాంగ్రెస్ కు కంచుకోట అయిన మండి నియోజకవర్గం నుంచి ఆమె భారీ మెజార్టీతో గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఇక్కడి నుంచి మాజీ సీఎం కుమారుడు, కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేత విక్రమాదిత్య సింగ్ పోటీలో నిలిచారు. అయినప్పటికి కంగనా రనౌత్ ఎక్కడ భయపడకుండా తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగింది. దీంతో ఆమె నిన్నటి పలితాల్లో మొదటి రౌండ్ నుంచి లీడ్ కొనసాగింది 71 వేల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేసి అనూహ్య విజయం సాధించిన సెలబ్రేటిల్లో కంగనా రనౌత్ కూడా నిలిచారు.
Next Story






