సీఎం జగన్‌కు లోకేశ్ కృతజ్ఞతలు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: బుధవారం నుంచి జరగాల్సిన ఇంటర్ పరీక్షలను వాయిదా వేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జగన్‌కు లోకేశ్ ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో మే నెలలో జరిగే అన్ని పరీక్షలను రద్దు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. మే నెలలో ఆఫ్‌లైన్‌లో జరిగే అన్నీ పరీక్షలను ఇప్పటికే కేంద్రం ఇప్పటికే వాయిదా వేసిందని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. [&hellip;]</p>

సీఎం జగన్‌కు లోకేశ్ కృతజ్ఞతలు
X

దిశ, వెబ్‌డెస్క్: బుధవారం నుంచి జరగాల్సిన ఇంటర్ పరీక్షలను వాయిదా వేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జగన్‌కు లోకేశ్ ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో మే నెలలో జరిగే అన్ని పరీక్షలను రద్దు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. మే నెలలో ఆఫ్‌లైన్‌లో జరిగే అన్నీ పరీక్షలను ఇప్పటికే కేంద్రం ఇప్పటికే వాయిదా వేసిందని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Next Story