- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆనందయ్య మందుపై లోకాయుక్త విచారణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆనందయ్య కరోనా మందుపై విచారణ చేపట్టాలని లోకాయుక్త నిర్ణయించింది. ఈ నెల 31న మందుపై విచారణ చేపట్టనుంది. ఈ మేరకు విచారణకు హాజరు కావాల్సిందిగా నెల్లూరు జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే ఆనందయ్య మందుపై అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆయుష్ అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగి వివరాలు సేకరించారు. ఆయుష్ అధికారులు ఆనందయ్యను కలిసి వివరాలు సేకరించారు. మందు తయారీ విధానాన్ని, ఇతర అంశాలను అధికారులకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆనందయ్య కరోనా మందుపై విచారణ చేపట్టాలని లోకాయుక్త నిర్ణయించింది. ఈ నెల 31న మందుపై విచారణ చేపట్టనుంది. ఈ మేరకు విచారణకు హాజరు కావాల్సిందిగా నెల్లూరు జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే ఆనందయ్య మందుపై అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆయుష్ అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగి వివరాలు సేకరించారు.
ఆయుష్ అధికారులు ఆనందయ్యను కలిసి వివరాలు సేకరించారు. మందు తయారీ విధానాన్ని, ఇతర అంశాలను అధికారులకు ఆనందయ్య వివరించారు.
Next Story






