- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పీకర్‌కు కరోనా.. నేతల్లో టెన్షన్
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కరోనా బారిన పడ్డారు. ఈ నెల 19న కరోనా పరీక్ష చేయించుకోగా.. ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఆదివారం న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) ఆస్పత్రిలో చేరారు. అయితే బిర్లా ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఏయిమ్స్ వైద్యులు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు సాగుతున్న నేపథ్యంలో స్పీకర్ కరోనా బారిన పడటంతో సెషన్స్ ఆ ప్రభావం మీద పడనుంది. స్పీకర్‌కు కరోనా సోకడంతో నేతల్లో టెన్షన్ […]</p>

X
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కరోనా బారిన పడ్డారు. ఈ నెల 19న కరోనా పరీక్ష చేయించుకోగా.. ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఆదివారం న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) ఆస్పత్రిలో చేరారు. అయితే బిర్లా ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఏయిమ్స్ వైద్యులు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు సాగుతున్న నేపథ్యంలో స్పీకర్ కరోనా బారిన పడటంతో సెషన్స్ ఆ ప్రభావం మీద పడనుంది.
స్పీకర్‌కు కరోనా సోకడంతో నేతల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. కాగా, దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా ఈరోజు 43,846 మందికి కరోనాబారిన పడ్డారు.
Next Story






