- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
139మంది నిందితులను అరెస్టు చేయాలి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రేప్ కేసులో 139మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలని లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనగాల భీమారావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన డీజీపీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం భీమారావు మాట్లాడుతూ యువతిపై 10ఏళ్ల పాటు అత్యాచారం చేయడం అమానుషమన్నారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు.</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రేప్ కేసులో 139మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలని లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనగాల భీమారావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన డీజీపీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం భీమారావు మాట్లాడుతూ యువతిపై 10ఏళ్ల పాటు అత్యాచారం చేయడం అమానుషమన్నారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు.
Next Story






