- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినం: డీజీపీ
by Shyam |
<p>హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనుంది. ఇందులో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సూర్యాపేట, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో బుధవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పర్యటనలో లాక్‌డౌన్ అమలు తీరుపై క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నట్టు తెలిపారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. Tags : […]</p>

X
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనుంది. ఇందులో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సూర్యాపేట, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో బుధవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పర్యటనలో లాక్‌డౌన్ అమలు తీరుపై క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నట్టు తెలిపారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
Tags : Lockdown, sanctions, tightened, DGP mahendar reddy, visit, state
Next Story






