- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంటే అన్నారంటారు కానీ.. ఇవేమి సిత్రాలు..
<p>దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ సుచిత్ర సర్కిల్ లో గురువారం పేట్‌బషీరాబాద్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అయితే కొందరు కనీసం సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకుండా ప్రయాణాలు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికారు. ఓ ఆటో ట్రాలీలో వెనకాల 18 మంది, ముందు నలుగురిని కూర్చుని బోయిన్‌పల్లి నుంచి కొంపల్లి వైపు వస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తుండడంతో ఎస్సై రాంబాబు కేసు నమోదు చేశారు. అదే విధంగా ఇద్దరు యువకులు పెళ్లి పత్రికను చూపుతూ […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ సుచిత్ర సర్కిల్ లో గురువారం పేట్‌బషీరాబాద్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అయితే కొందరు కనీసం సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకుండా ప్రయాణాలు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికారు. ఓ ఆటో ట్రాలీలో వెనకాల 18 మంది, ముందు నలుగురిని కూర్చుని బోయిన్‌పల్లి నుంచి కొంపల్లి వైపు వస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తుండడంతో ఎస్సై రాంబాబు కేసు నమోదు చేశారు. అదే విధంగా ఇద్దరు యువకులు పెళ్లి పత్రికను చూపుతూ వస్తువుల కోసం వెళ్తున్నానని సాకు చెప్పడంతో వాహనాన్ని సీజ్ చేశారు.
Next Story






