- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ పొడిగింపు
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను ఈనెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని, రాత్రి 9.30 గంటల కల్లా అన్ని షాపులు మూసివేసేలా చూడాలని పేర్కొన్నది. ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు ఇచ్చింది. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను ఈనెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని, రాత్రి 9.30 గంటల కల్లా అన్ని షాపులు మూసివేసేలా చూడాలని పేర్కొన్నది. ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు ఇచ్చింది. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది.
Next Story






