నవంబర్ 30వరకు లాక్‌డౌన్

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: నవంబర్ 30వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈసారి లాక్‌డౌన్‌లో అదనంగా కొన్ని సడలింపులను ఇస్తున్నట్లు పేర్కొంది. 9, 10, 11, 12 తరగతుల విద్యార్థుల కోసం స్కూళ్లు, కాలేజీలు, అదేవిధంగా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు, ఇతర విద్యాసంస్థలను నవంబర్ 16 నుంచి తెరుచుకోవచ్చని తెలిపింది. నవంబర్ 10 నుంచి 50 శాతం కెపాసిటీతో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను కూడా తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది.</p>

నవంబర్ 30వరకు లాక్‌డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: నవంబర్ 30వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈసారి లాక్‌డౌన్‌లో అదనంగా కొన్ని సడలింపులను ఇస్తున్నట్లు పేర్కొంది. 9, 10, 11, 12 తరగతుల విద్యార్థుల కోసం స్కూళ్లు, కాలేజీలు, అదేవిధంగా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు, ఇతర విద్యాసంస్థలను నవంబర్ 16 నుంచి తెరుచుకోవచ్చని తెలిపింది. నవంబర్ 10 నుంచి 50 శాతం కెపాసిటీతో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను కూడా తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది.

Next Story