- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమురవెల్లిలో జులై 15 వరకు లాక్‌డౌన్
by Shyam |
<p>దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతుండటంతో సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో స్వచ్ఛంద లాక్‌డౌన్ పాటించనున్నారు. బుధవారం నుంచి జులై 15 వరకు మండలం కేంద్రంలో అన్ని దుకాణాలు సంపూర్ణంగా మూతపడనున్నాయి. ఈ మేరకు మంగళవారం కొమురవెల్లిలో వ్యాపారస్తులు సమావేశమైన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెళ్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో భక్తులకు కూడా అనుమతి లేదు.</p>

X
దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతుండటంతో సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో స్వచ్ఛంద లాక్‌డౌన్ పాటించనున్నారు. బుధవారం నుంచి జులై 15 వరకు మండలం కేంద్రంలో అన్ని దుకాణాలు సంపూర్ణంగా మూతపడనున్నాయి. ఈ మేరకు మంగళవారం కొమురవెల్లిలో వ్యాపారస్తులు సమావేశమైన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెళ్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో భక్తులకు కూడా అనుమతి లేదు.
Next Story






