- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడ ఈనెల 23 వరకు లాక్‌డౌన్.. షాపులు తెరిస్తే 5 వేలు ఫైన్
by Chintha Aamani |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్రతో సరిహద్దు ఉండటం కారణంగా ఆ జిల్లాలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని బెజ్జూర్‌లో ఈ నెల 14 నుండి 23వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. లాక్‌డౌన్ విధిస్తున్న నేపథ్యంలో ఎవరైనా షాపులు తెరిస్తే రూ. 5 వేలు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్రతో సరిహద్దు ఉండటం కారణంగా ఆ జిల్లాలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని బెజ్జూర్‌లో ఈ నెల 14 నుండి 23వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. లాక్‌డౌన్ విధిస్తున్న నేపథ్యంలో ఎవరైనా షాపులు తెరిస్తే రూ. 5 వేలు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు.
Next Story






