- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో వారంపాటు లాక్‌డౌన్ పొడిగించినట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. తొలుత వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఆ తర్వాత మరో వారంపాటు పొడిగించింది. మే3తో లాక్‌డౌన్ ముగియనుండగా.. ఇప్పుడు మరో వారంపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో వారంపాటు లాక్‌డౌన్ పొడిగించినట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. తొలుత వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఆ తర్వాత మరో వారంపాటు పొడిగించింది. మే3తో లాక్‌డౌన్ ముగియనుండగా.. ఇప్పుడు మరో వారంపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story






