- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి నుంచి అక్కడ మళ్లీ బంద్!
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రేపటి నుంచి ఈనెల 31 వరకు రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రేపటి నుంచి ఈనెల 31 వరకు రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది.
Next Story






