- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రి నుంచి అన్నీ బంద్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలన్నీ మూసివేశారు. ఈ లాక్ డౌన్ ఈనెల 13న ఉదయం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుతుండంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నది. అయితే.. అత్యవసర సేవలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలన్నీ మూసివేశారు. ఈ లాక్ డౌన్ ఈనెల 13న ఉదయం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుతుండంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నది. అయితే.. అత్యవసర సేవలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
Next Story






