- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఎమ్మెల్యేకు ఫైనెందుకు వేయలే..?
<p>దిశ, కరీంనగర్: కొడిమ్యాల మండలం పరిషత్ సమావేశంలో మాస్కు పెట్టుకోలేదని వెటర్నరీ డాక్టర్‌కు ఫైన్ వేసిన అధికారులు, అదే సమావేశానికి మాస్కు పెట్టుకోకుండా వచ్చిన స్థానిక ఎమ్మెల్యేకు ఎందుకు వేయలేదని లోక్‌సత్త ఉద్యమ సంస్థ కన్వీనర్ ఎన్ శ్రీనివాస్ ప్రశ్నించారు. చట్టాలు అందరికీ సమానమే అయినప్పుడు అధికారిపై ఫైన్ వేసినప్పుడు ఎమ్మెల్యే రవిశంకర్‌కు కూడా విధించాల్సి ఉండేనన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు శ్రీనివాస్ తెలిపారు.</p>

X
దిశ, కరీంనగర్: కొడిమ్యాల మండలం పరిషత్ సమావేశంలో మాస్కు పెట్టుకోలేదని వెటర్నరీ డాక్టర్‌కు ఫైన్ వేసిన అధికారులు, అదే సమావేశానికి మాస్కు పెట్టుకోకుండా వచ్చిన స్థానిక ఎమ్మెల్యేకు ఎందుకు వేయలేదని లోక్‌సత్త ఉద్యమ సంస్థ కన్వీనర్ ఎన్ శ్రీనివాస్ ప్రశ్నించారు. చట్టాలు అందరికీ సమానమే అయినప్పుడు అధికారిపై ఫైన్ వేసినప్పుడు ఎమ్మెల్యే రవిశంకర్‌కు కూడా విధించాల్సి ఉండేనన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు శ్రీనివాస్ తెలిపారు.
Next Story






