- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పనులు చేస్తాం.. తొలగింపు మరుస్తాం.. వారి నిర్లక్ష్యానికి స్థానికులు ఫైర్
<p>దిశ, వనస్థలిపురం: వనస్థలిపురం రైతు బజార్ నుండి బీఎన్ రెడ్డి వెళ్లే దారిలో గౌతమి నగర్ రోడ్ నంబర్-3 వద్ద కొన్ని రోజుల క్రితం డ్రైనేజి పైపులైనుకు మరమ్మతులు చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి తవ్విన మట్టి, ఇటుకలు, పనులు చేసే సమయంలో అడ్డుగాపెట్టే ‘కాశన్ బోర్డు’, ఇనుప గేట్లు తొలగించడం మరిచారు. ఆ చోట ఉన్న మట్టి, దుమ్ము, ధూళితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దాని నుంచి వచ్చే దుమ్ముతో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. మట్టి […]</p>

X
దిశ, వనస్థలిపురం: వనస్థలిపురం రైతు బజార్ నుండి బీఎన్ రెడ్డి వెళ్లే దారిలో గౌతమి నగర్ రోడ్ నంబర్-3 వద్ద కొన్ని రోజుల క్రితం డ్రైనేజి పైపులైనుకు మరమ్మతులు చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి తవ్విన మట్టి, ఇటుకలు, పనులు చేసే సమయంలో అడ్డుగాపెట్టే ‘కాశన్ బోర్డు’, ఇనుప గేట్లు తొలగించడం మరిచారు. ఆ చోట ఉన్న మట్టి, దుమ్ము, ధూళితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దాని నుంచి వచ్చే దుమ్ముతో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. మట్టి వల్ల వాహనదారులు కింద జారిపడి గాయాలపాలవుతున్నారు.
Next Story






