- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ గోల్డ్‌తో రూ.2.50కోట్ల లోన్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. మహేశ్వరం మండలంలోని ఆంధ్రాబ్యాంకులో ఓ వ్యక్తి నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.2.50కోట్ల రుణం పొందాడు. పరిచయస్తుల పేర్ల మీద లోన్ తీసుకొని ఇలా నాలుగేళ్లుగా బ్యాంక్‌ను మోసం చేస్తున్నాడు. విషయం వెలుగు చూడటంతో మోసం చేసిన వ్యక్తితో పాటు మరో ముగ్గురు బ్యాంక్ సిబ్బందిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ స్కామ్‌లో ఇంకెవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. మహేశ్వరం మండలంలోని ఆంధ్రాబ్యాంకులో ఓ వ్యక్తి నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.2.50కోట్ల రుణం పొందాడు. పరిచయస్తుల పేర్ల మీద లోన్ తీసుకొని ఇలా నాలుగేళ్లుగా బ్యాంక్‌ను మోసం చేస్తున్నాడు. విషయం వెలుగు చూడటంతో మోసం చేసిన వ్యక్తితో పాటు మరో ముగ్గురు బ్యాంక్ సిబ్బందిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ స్కామ్‌లో ఇంకెవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Next Story






