- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజస్థాన్ రాయల్స్ జట్టులో విదేశీ పెట్టుబడులు
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌లో ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌కు చెందిన రెడ్ బర్డ్ కాపిటల్స్ పార్ట్‌నర్ పెట్టుబడులు పెట్టింది. 2008లలో ఐపీఎల్ ప్రారంభమైన దగ్గర నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టు లీగ్‌లో ఉన్నది. మధ్యలో రెండేళ్లు మినహా అన్ని సీజన్లలో పాల్గొన్నది. ఇంగ్లాండ్‌కు చెందిన మనోజ్ బదాలేకు చెందిన ఎమర్జింగ్ మీడియాకు రాజస్థాన్ రాయల్స్‌లో మేజర్ వాటా ఉన్నది. తాజాగా ఏజెన్సీలు వేసిన అంచనా మేరకు రాజస్థాన్ రాయల్స్ విలువ రూ. 2250 కోట్లుగా ఉన్నది. […]</p>

X
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌లో ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌కు చెందిన రెడ్ బర్డ్ కాపిటల్స్ పార్ట్‌నర్ పెట్టుబడులు పెట్టింది. 2008లలో ఐపీఎల్ ప్రారంభమైన దగ్గర నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టు లీగ్‌లో ఉన్నది. మధ్యలో రెండేళ్లు మినహా అన్ని సీజన్లలో పాల్గొన్నది. ఇంగ్లాండ్‌కు చెందిన మనోజ్ బదాలేకు చెందిన ఎమర్జింగ్ మీడియాకు రాజస్థాన్ రాయల్స్‌లో మేజర్ వాటా ఉన్నది. తాజాగా ఏజెన్సీలు వేసిన అంచనా మేరకు రాజస్థాన్ రాయల్స్ విలువ రూ. 2250 కోట్లుగా ఉన్నది. ఇందులో 15 శాతం వాటాను రెడ్ బర్డ్ కాపిటల్స్ పార్ట్‌నర్ కొనుగోలు చేసింది. ఇటీవలే ఈ డీల్ పూర్తి చేసినట్లు మనోజ్ తెలిపారు. గతంలో ఈ ఫ్రాంచైజీ ఓనర్లు అనే దానిపై చాలా వార్తలు వచ్చాయి. కంపెనీ బోర్డుకు కూడా ఈ విషయం వెల్లడించనందుకు బీసీసీఐ కూడా కఠిన చర్యలు తీసుకున్నది.
Next Story






