- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల బంపర్ ఆఫర్.. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే లీటర్ పెట్రోల్ ఫ్రీ.. ఎక్కడో తెలుసా.?
<p>దిశ, డైనమిక్ బ్యూరో : ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాహనదారులకు జరిమానాలు విధించినా, అవగాహన కల్పించినప్పటికీ ఎలాంటి మార్పు రావడం లేదు. ఐదు నిమిషాలు ముందుగా వెళ్లేందుకు వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా దూసుకెళ్తుంటారు. ఇలా చేయడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ఆ సమయంలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చనిపోవాల్సి వస్తోంది. ఇక ప్రతీ వాహనదారుడిని క్రమశిక్షణలో పెట్టేందుకు గుజరాత్ రాష్ట్రంలోని వడోదర పోలీసులు కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చారు. ‘ట్రాఫిక్ […]</p>

దిశ, డైనమిక్ బ్యూరో : ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాహనదారులకు జరిమానాలు విధించినా, అవగాహన కల్పించినప్పటికీ ఎలాంటి మార్పు రావడం లేదు. ఐదు నిమిషాలు ముందుగా వెళ్లేందుకు వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా దూసుకెళ్తుంటారు. ఇలా చేయడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ఆ సమయంలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చనిపోవాల్సి వస్తోంది.
ఇక ప్రతీ వాహనదారుడిని క్రమశిక్షణలో పెట్టేందుకు గుజరాత్ రాష్ట్రంలోని వడోదర పోలీసులు కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చారు. ‘ట్రాఫిక్ ఛాంప్’ పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరైతే ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తారో వారిని గుర్తించి.. రూ.100 పెట్రోల్‌ను ఉచితంగా ఇస్తోంది. ఇలా రోజు 50 మందిని గుర్తించి వారికి ఫ్రీగా పెట్రోల్, డీజిల్ కూపన్స్ అందిస్తోంది. దీనిని ఏడాది పాటు కొనసాగిస్తామని రాష్ట్ర హోంమంత్రి హర్షా సంఘ్వీ ప్రకటించారు.
షాకింగ్: థియేటర్లో అఖండ మూవీ చూసిన అఘోరాలు….సినిమా చూస్తూ హాల్లో హల్ చల్.. ఎంజాయ్ చేసిన ఆడియన్స్…….చివరికి అలా చేస్తూ బయటకి వెళ్లిపోయిన అఘోరాలు.. ఎక్కడంటే..?
Today's *"Traffic Champ"* *Mr. Aditya Sarvaran*@sanghaviharsh@pkumarias@ashishbhatiaips@GujaratPolice@Shamsher_IPS#VadodaraCityPolice #i_m_traffic_champ pic.twitter.com/C4AkXb1vPT
— Vadodara City Traffic Police (@cp_traffic_vad) November 29, 2021






